Copies of The Sydney Morning Herald newspaper, published by Fairfax Media Ltd., left, are displayed at a newsagent's shop in Sydney, Australia, on Thursday, July 26, 2018. Credit: Bloomberg/Bloomberg via Getty Images
పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం నుంచి అనేక రంగాలు ఒత్తిడులకు గురవుతున్నాయి. వీటిలో ప్రధానంగా సాంప్రదాయ పత్రికారంగంలో అనేక పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పత్రికలు, రేడియో, టెలివిజన్ మరియు సమాచార వెబ్ సైట్లు ఇవన్నీ క్రమంగా తమ ప్రాథాన్యతను కోల్పోతున్నాయి.