మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే, 1300 22 4636 లో Beyond Blue లేదా 13 11 14 వద్ద లైఫ్‌లైన్ వంటి ఉచిత హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి. మీరు మీ కోసం లేదా మీరు స్నేహితుల తరుపున కూడా కాల్ చేయవచ్చు.
మీరు ఇంగ్లీష్ కాకుండా వేరే భాషలో మాట్లాడనుకుంటే, 13 14 50 కి ట్రాన్స్‌లేటింగ్ మరియు ఇంటర్‌ప్రెటింగ్ సర్వీస్‌కు కాల్ చేసి, Beyond Blue లేదా లైఫ్‌లైన్‌తో కనెక్ట్ అవ్వమని అడగండి.
SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.