SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.
సెప్టెంబర్ 1 నుండి ఒకే ప్రిస్క్రిప్షన్ తో 60 రోజుల మందులు

Minister for Health Mark Butler and Prime Minister Anthony Albanese arrive for Question Time at Parliament House in Canberra, Thursday, August 10, 2023. (AAP Image/Mick Tsikas) NO ARCHIVING Source: AAP / MICK TSIKAS/AAPIMAGE
"60 రోజుల మాత్రలు పంపిణి" అనుమతించడానికి ప్రభుత్వం చేసిన మార్పులను పార్లమెంటు ఆమోదించింది. ఆస్ట్రేలియన్లు సెప్టెంబర్ 1 నుండి ఒకే ప్రిస్క్రిప్షన్ తో 60 రోజుల మందులను కొనుక్కోగలుగుతారు. 60 లక్షల ఆస్ట్రేలియన్లు త్వరలో చీప్ మెడిసిన్స్ వల్ల లాభం పొందనున్నారు.
Share