SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
ప్రకృతి అందాల నడుమ.. డార్విన్‌లో ప్రత్యేకమైన ‘తంగేడు’ పూలతో బతుకమ్మ సంబరాలు..

In Darwin, Bathukamma is celebrated with locally available flowers – including the rare Tangedu flowers. Srinivas Bitla shares that the community gathers early morning to collect these flowers and celebrate together.
డార్విన్‌లో తంగేడు పూలతో ప్రత్యేక బతుకమ్మ.. ఉదయాన్నే పూలు తెచ్చి, అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకుంటారని అంటున్నారు శ్రీనివాస్ బిట్ల గారు.
Share