SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
'గణపతి బప్పా మోరియా'… డార్విన్‌లో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు..

The Telugu community in Darwin is about to celebrate Vinayaka Chaturthi this year under the Telangana Association of Darwin, with Sushmita sharing the event details.
డార్విన్‌లో తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగువారు ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు
Share