మన దీపావళి పండుగను ఆస్ట్రేలియా అన్ని రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి, జరుగుతున్నాయి. అమ్మతో నాన్నతో, చుట్టూ చుట్టాలతో ఉండే పండుగ, ఇప్పుడు మనం ఆస్ట్రేలియా లో స్నేహితులతో చక్కగా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పండగ జరుపుకుంటున్నాం.
ఈ పోడ్కాస్ట్ లో ఈ సారి సిడ్నీ ఓపెరా హౌస్ పై లైటింగ్ ఎందుకు పెట్టలేదన్న విషయం తో పాటు దీపావళి అంటే మన మనసుకు హత్తుకునే చిన్ననాటి స్మృతులను విందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.