మనం మన దంత సంరక్షణ పై ఎంత దృష్టి పెడుతున్నాం. ఆస్ట్రేలియా లో డెంటల్ కు సంబంధించి ప్రతిదీ బోలెడంత ఖరీదని, సమస్య వచ్చినపుడు చూసుకుందాం లే, లేక ఇండియా కి వెళ్తున్నపుడు చేయించుకుందాం లే అని చాలా సార్లు వాయిదా వేస్తుంటాం. అసలు ఆస్ట్రేలియా లో దంతాలకు సంబంధించి ఉచిత చికిత్సలు ఏమైనా ఉన్నాయా?
ఈ ప్రశ్నల గురించి డాక్టర్ రూపేష్ ఫిరంగి గారితో మాట్లాడి తెలుసుకుందాం.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.