ఆస్ట్రేలియాలో వినియోగించే యాంటీబయాటిక్స్ శాతం పెరగడంతో ఆందోళనలు పెరుగుతున్నాయి .
ఆస్ట్రేలియన్ కమిషన్ ఆన్ సేఫ్టీ అండ్ క్వాలిటీ ఇన్ హెల్త్ కేర్" ను కొత్త నివేదిక ప్రకారం, 2020 లో కమ్మూనిటీలో యాంటీమైక్రోబయాల్ వాడకం తగ్గింది. అప్పటి కొత్త కరోనా వైరస్‌కి యాంటిబయోటిక్స్ లేనందున, COVID-19 సమయంలో ఈ 25 శాతం తగ్గింది.
మరిన్ని విషయాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.