SKIP TO MAIN CONTENT

Domestic violence episode 4: ఆస్ట్రేలియాకు తిరిగొచ్చిన ప్రియాంకకు rehabilitation centre ఎలా అండగా నిలిచింది?

Domestic Violence, victim, Help in Australia
After returning to Australia during COVID, Priyanka spent 14 days in quarantine before seeking support through a rehabilitation centre.

కోవిడ్ సమయంలో ఆస్ట్రేలియాకు తిరిగొచ్చిన ప్రియాంక.. 14 రోజుల quarantine తర్వాత rehabilitation centreలో ఆశ్రయం పొందారు. అక్కడి నుంచి ఉద్యోగం సంపాదించుకుని కొత్త జీవితం ప్రారంభించారు.


Published

By Sandya Veduri

Presented by Sandya Veduri

Source: SBS


Skip to podcast episode content

కోవిడ్ సమయంలో ఆస్ట్రేలియాకు తిరిగొచ్చిన ప్రియాంక.. 14 రోజుల quarantine తర్వాత rehabilitation centreలో ఆశ్రయం పొందారు. అక్కడి నుంచి ఉద్యోగం సంపాదించుకుని కొత్త జీవితం ప్రారంభించారు.


If you or someone you know is impacted by family and domestic violence, call 1800RESPECT on 1800 737 732, text 0458 737 732, or visit 1800RESPECT.org.au. In an emergency, call 000.

The Men’s Referral Service, operated by No to Violence, can be contacted on 1300 766 491.

కంటెంట్ హెచ్చరిక: ఈ పోడ్‌కాస్ట్‌లో కుటుంబ హింసకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ పోడ్‌కాస్ట్‌లో చెప్పిన విషయాలు కేవలం ప్రియాంక అభిప్రాయాలు మాత్రమే. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతున్నాము.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now