SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
E-scooters నిబంధనలు తెలిసే నడుపుతున్నారా?

Close-up of woman hands holding the handlebars of electric scooter. Alternative transportation. Source: Moment RF / Oscar Wong/Getty Images
పెర్త్ సిబిడి పరిసర ప్రాంతాల్లో అద్దెకు తీసుకున్న e-scooters నడపడాన్ని సిటీ ఆఫ్ పెర్త్ నిరవధికంగా నిలిపివేసింది. మే 31, శనివారం రాత్రి e-scooter వల్ల జరిగిన ఒక దుర్ఘటనలో 51 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో సిటీ ఆఫ్ పెర్త్ ఈ నిర్ణయం తీసుకుంది.
Share