SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
ఈద్ ముబారక్ - రంజాన్ పండగ విశేషాలు

కాన్బెర్రా లో ఉంటున్న సమీరా సుల్తానా రంజాన్ పండుగ విశేషాలను తెలియజేస్తున్నారు. నెలవంక కనపడకపోతే రంజాన్ పండుగ ఎలా చేసుకుంటారు మరియు ఆస్ట్రేలియాలో ఇఫ్తార్ ఎలా చేస్తారన్న విషయాలను ఈ పోడ్కాస్ట్ లో తెలియజేసారు. మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్ !!
Share