Tax time - Business and Financial concept Source: Moment RF / Nora Carol Photography/Getty Images
కొత్త ఆర్థిక సంవత్సరం లోకి అడుగుపెడుతుండటం తో టాక్స్ క్లెయిమ్ చేయాలనే పని మన పై ఉంది. SBS తెలుగు Facebook పేజీ లో అడిగిన కొన్ని ప్రశ్నలు మరియు ఇతర గ్రూప్స్ లో అడిగిన ప్రశ్నలకు , 25 సంవత్సరాల అనుభవం ఉన్న రిజిస్టర్డ్ టాక్స్ ఏజెంట్ శ్రీనివాస్ కూచి గారు ఇచ్చిన సమాధానాలు విందాం.

Episode - 2 లో కాపిటల్ గెయిన్స్ మరియు forex ట్రేడింగ్, గోల్డ్ కొనడం అమ్మడం, ఇండియా గిఫ్ట్ మనీ గురించి వీటి ఫై టాక్స్ ఎలా పడుతుందో విందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.