SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.
Tax claiming Episode 2 : మీరు బంగారం కొనడం మరియు అమ్మడం చేస్తున్నపుడు TAX ఎంతపడుతుందో తెలుసా?

Muenchen, Germany - February 16: A hand with glove holds a gold bar in the safe of Pro Aurum Gold trading house on February 16, 2016 in Muenchen, Germany. (Photo by Michael Gottschalk/Photothek via Getty Images) Credit: Michael Gottschalk/Photothek via Getty Images
ఈ పోడ్కాస్ట్ లో SBS తెలుగు Facebook లో మెసేజ్ చేసి అడిగిన మరో మూడు ప్రశ్నలకి సమాధానాలు చూద్దాం. ఇప్పుడు మనం గోల్డ్ కొనడం అమ్మడం, కాపిటల్ గెయిన్స్ మరియు ఫోర్స్ ట్రేడింగ్, ఇండియా గిఫ్ట్ మనీ గురించి వీటి ఫై టాక్స్ ఎలా పడుతుందో విందాం. ఈ టాక్స్ వివరాలు మనం 25 సంవత్సరాల అనుభవం ఉన్న రిజిస్టర్డ్ టాక్స్ ఏజెంట్ శ్రీనివాస్ కూచి గారు తో మాట్లాడి తెలుసుకుందాం.
Share