SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.
Tax claiming Episode 3 : ఇండియాలో ఇంటికి అద్దె వసూలు చేస్తున్నారా? ఐతే మీరు tax కట్టాలా వద్దా?

Home concept, Home savings, Selling home,Money and house, Business and finance concept, Concept For Tax, concept Source: Moment RF / sakchai vongsasiripat/Getty Images
మీరు మరి కొన్ని టాక్స్ ప్రశ్నల సమాధానాలు అంటే ఇల్లు కొనుక్కొని ఉంటే Tax ఎంత కట్టాలి మరియు ఇండియా నుండి డబ్బులు తీసుకురావడం విషయం పై సమాధానాలు వినొచ్చు. ఇది tax claiming podcast series లో చివరి ఎపిసోడ్.
Share