SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
'తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డగా… చిరస్థాయిగా గుర్తుండిపోతారు కోట శ్రీనివాసరావు గారు' – పవన్ నాగ

A legend of Telugu cinema, Kota Srinivasa Rao passes away in Hyderabad on July 13, 2025.
తెలుగు సినిమా చరిత్రలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారు ఇకలేరు. తీవ్ర అనారోగ్యం కారణంగా 2025 జూలై 13న హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు.
Share