SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
After School Activities: పిల్లలకు తక్కువ ఖర్చుతో లేదా పూర్తిగా ఉచితంగా అందించే తరగతులు..

Huddle Up! Volleyball program at The Huddle.
ఆస్ట్రేలియాలో పాఠశాల తర్వాత పిల్లలను వివిధ తరగతులలో చేర్చడం సాధారణమే. కానీ, ఖర్చు ఎక్కువగా ఉండే తరగతులు అందరికీ అందుబాటులో ఉండవు. ఈ ఎపిసోడ్‌లో, తక్కువ ఖర్చులో లేదా ఉచితంగా అందించే తరగతుల (after-school activities) వివరాలను తెలుసుకుందాం.
Share