1. శీతాకాలం లో వచ్చే జలుబు ను సాధారణంగా తీసుకోవచ్చా లేదా influenza కానీ covid-19 వచ్చే అవకాశం ఉందా?
2. టీకాలు వేసుకున్న జలుబు ఎందుకు వస్తుంది?
3. జలుబు వచ్చి 3 నుండి 4 రోజులు దాటితే antibiotics వాడాలా ?
4. Influenza vaccination ఎందుకు అవసరం? ఈ సారి ఎందుకు చాలా మంది ఈ vaccination తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు?
5. ఈ సారి flu కేసులు ఎందుకు ఇంత ఎక్కువ ఉన్నాయి?
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.