ప్రజలపై ధరల భారం పెరగడంతో , ఆహార పదార్థాలు మరియు కిరాణ సరుకుల పంపిణీలో నియమావళిని ప్రభుత్వం పరిశీలిస్తుంది . సూపర్ మార్కెట్లు మరియు సరఫరా దారుల మధ్య పరస్పర సంబంధాలను మరియు పారదర్సకతను తనిఖి చేస్తుంది. మరిన్ని విషయాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.