ఇంగ్లీష్ నేర్చుకోవడానికి Conversation Café అని Social Board games అని Australian Citizenship Classes కూడా చెపుతున్నారు. టెక్నాలజీ మీద పట్టు సాధించడానికి - Tech Savvy Seniors అని .. Online Storytime, special Storytime. స్కూల్ హాలిడే ప్రోగ్రామ్స్ ఇలా మరెన్నో !!
మనం అందరం ఈ సేవలు చక్కగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, యాద్విగా క్రేజర్ Liverpool multicultural లైబ్రేరియన్ ఇచ్చే సలహాలేంటో ఈ పోడ్కాస్ట్ ద్వారా విందాం.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.