SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Melbourne Westలో 3,000 మందితో, పిల్లల ప్రత్యేక కార్యక్రమాలతో 'ఆస్ట్రేలియా అల్లుడు గణేష్ మహోత్సవం'

Ganesh festival is celebrated all across Australia to promote culture, bring communities together, and preserve Telugu traditions.
ఈ శీర్షికలో మెల్బోర్న్‌లో జరుగుతున్న గణేష్ మహోత్సవ వివరాలను తెలుసుకోండి.
Share