సెలవు రోజుల్లో, వేసవి లో వచ్చే పండుగ విందు భోజనాలతో, బార్బెక్యూ లు చేసుకుంటూ గడుపుతారు. గత వారం సిడ్నీ పాండ్స్ లో జరిగిన క్రిస్మస్ వేడుకులలో మన తెలుగు వారు కెరోల్స్ లో పాల్గొన్నారు. పెరుతున్న ఖర్చుల మధ్య ఈ పండగను ఎలా జరుపుకుంటున్నారో ఈ పోడ్కాస్ట్ ద్వారా విందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.