SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
గుండె పదిలం — సమస్య రాకముందే చేయించుకోవాల్సిన తప్పనిసరి వైద్య పరీక్షలు

Dr. Ashok Gangasandra shares key medical tests to detect heart issues early and emphasizes that early detection saves lives. Stay proactive with regular screenings. Credit: Peter Dazeley/Getty Images
గత వారం గుండె ఆరోగ్యానికి అవసరమైన ఆహారపు చిట్కాలను తెలుసుకున్నాం. ఈ వారం, భారతీయులకు గుండెపోటు ఎక్కువగా ఎందుకు వస్తోంది? వ్యాయామం చేస్తూ, మంచి అలవాట్లతో జీవించే వారికి కూడా హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తోంది? అనే ప్రశ్నలకు Dr. అశోక్ గంగాసంద్రా గారు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. అలాగే నలభై ఏళ్లు దాటిన తర్వాత ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి? అనే విషయంపై కూడా వివరించారు. పూర్తి శీర్షికను వినండి!
Share