SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
మీరు ఎంత సంతోషంగా ఉన్నారు ? IT ఉద్యోగం వదిలి 'మైండ్ కోచ్' గా మారిన హిమబిందు… ప్రశ్న ఇది..

Happiness is not something we chase outside — it’s a state of mind shaped by our thoughts. Mindset Coach Himabindu shares how a shift in perspective can turn everyday struggles into opportunities for peace and happiness.
సంతోషం అనేది మన మానసిక స్థితి… ఆలోచనల బట్టి మారిపోతుంది. రోజువారీ ఒత్తిళ్లు, చిరాకుల వల్ల ‘మనకి సంతోషం లేదు’ అనుకుంటాం. ఆనందం, దుఃఖం, కోపం, భయం, అసూయ, ప్రేమ, నిరాశ… ఇవన్నీ కలగలసినదే జీవితం అని మనకు నూరిపోసిన సత్యం. కానీ వీటన్నింటిలో సంతోషం మన జన్మహక్కు. అది మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు మైండ్‌సెట్ కోచ్ హిమబిందు.
Share