SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Home Insurance: మీరు ఇంట్లో లేనపుడు నష్టం జరిగితే... భీమా వర్తిస్తుందా?

According to an Actuaries Institute report, as of March 2024, 15 per cent of Australian households were under home insurance affordability stress, meaning premiums cost them over four weeks’ income. Source: Moment RF / Traceydee Photography/Getty Images
ఆస్ట్రేలియాలో వరదలు, బుష్‌ఫైర్లు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు సాధారణమే. ఇలాంటి ఘటనల వల్ల మన గృహానికి, గృహోపకరణాలకు నష్టం వాటిల్లితే.. భీమా ఎలా పని చేస్తుంది? ఈ ఎపిసోడ్‌లో, మా నిపుణులతో కలిసి – హోం ఇన్సూరెన్స్ ఏం కవర్ చేస్తుంది? ఎంత వరకూ చేస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రీమియం ఎలా పెరుగుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం.
Share