SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
చట్టబద్ధంగా పేరు మార్చుకోవాలంటే?

How can you change your name in Australia? Source: iStockphoto / SeventyFour/Getty Images
పేరు మార్చుకోవడం వ్యక్తిగత నిర్ణయం. ఆస్ట్రేలియాలో ఇది చట్టబద్ధంగా, పద్ధతి ప్రకారం Registry of Births, Deaths & Marriages (BDM) ద్వారా పేరు మార్చుకోవచ్చు . ప్రతి సంవత్సరం వేలాది ఆస్ట్రేలియన్లు తమ పేరును అధికారికంగా మార్చుకుంటున్నారు. మరి పూర్తి వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
Share