SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
ప్రభుత్వ అనుకూల మీడియా మరియు ఆస్ట్రేలియన్ మీడియాల మధ్య తేడా గమనించారా?

A male television reporter holding a microphone, is standing outdoors in front of a building. A male camera operator is filming him. Selective focus. Credit: bluecinema/Getty Images
పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ఆస్ట్రేలియా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో తొలి 30 దేశాల్లో ఒకటి. వాణిజ్య మీడియాలోని ఒత్తిళ్లు, ప్రభుత్వ మీడియా నిబద్ధతల మధ్య ఉన్న తేడాలు ఏమిటో ఈ శీర్షికలో తెలుసుకుందాం.
Share