SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.
Episode 2: ఆస్ట్రేలియా లో మొదటి జాబ్ సంపాదించడం ఎలా? వాలంటీర్ జాబ్స్ మరియు Local experience గురించి.

Newspaper and magnifying glass. Credit: amphotora/Getty Images
ఎపిసోడ్ 2 లో సంతోషి మంచనగిరి గారితో మాట్లాడి job scarcity గురించి, నెట్వర్కింగ్ ఎలా పెంచుకోవాలి మరియు వాలంటీర్ జాబ్స్ కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.
Share