మన పిల్లలకి Maths సులువుగా రావాలంటే ?

Source: Getty / Getty Images
Maths అంటే కొంతమందికి ఇష్టం. కొంతమందికి చాలా కష్టం. ఇండియా లో చదువుకు ఎక్కడకు చాలా వ్యత్యాసం, మనకు అక్కడ చాలా బాగా చెప్పేవారు. ఇక్కడ సరిగా చెప్పటం లేదేమో అనే అనుమానం. ప్రతి తల్లితండ్రులకి పిల్లలు బాగా చదువుతుంటే గొప్ప,అందులోను Maths లో టాప్ అయితే మరింత సంతోషం. మన అన్ని ప్రశ్నలకి సమాధానం కోసం ఈ రోజు Cranebrook High School టీచర్ మేఘన కరణం చందామరై గారి తో మాట్లాడుదాం.
Share