SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.
కోపం గా ఉన్నారా ? ఒత్తిడి కి లోనవుతున్నారా ? అయితే కొంతమంది ఇలా చేస్తున్నారు !!

ఈ కోపాన్ని తగ్గించటం కోసం,ఇటాలియన్లు రాజధానిలో "రేజ్ రూమ్" అని పిలవబడే ఒక గదిని ప్రారంభించారు. చాలా మంది సందర్శకులు ఇది 'పునర్జన్మ' లా ఉందని అంటున్నారు, కానీ చాలా మంది మనస్తత్వవేత్తలు ఒత్తిడి లేదా కోపాన్ని తగ్గించడానికి ఇది దీర్ఘకాలిక సమాధానం కాదని అంటున్నారు.
Share