SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
పిల్లల బంగారు భవిష్యత్తుకు… ఆర్థిక పాఠాలు నేర్పండిలా?

Encouraging your child to allocate portions of their pocket money towards saving goals can help build healthy spending habits. Credit: Justin Ma/Getty Images
మనం పుట్టి పెరిగిన వాతావరణంతో పోలిస్తే… ఆస్ట్రేలియాలో ఏది చేయాలన్నా ఖర్చు ఎక్కువే. అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిందే. పిల్లలు ఉన్నప్పుడు ఆ బడ్జెట్ మరింత పెరుగుతుంది. వారి భవిష్యత్తు కోసం ముందుగానే పొదుపు చేయాలి… ఆర్థికంగా వారు బలంగా నిలదొక్కుకోవాలని తల్లిదండ్రులు అనుకుంటే—దానికి సరైన ప్రణాళిక తప్పనిసరి.
Share




