SKIP TO MAIN CONTENT

మీ ఇంట్లో పురుగు పుట్రా రాకుండా ఉండాలా? అయితే నిపుణుల చిట్కాలను పాటించండిలా...

Australia Explained - Pests
Pests can contaminate surfaces, spreading disease via the transmission of harmful pathogens Credit: aquaArts studio/Getty Images

శీతాకాలంలో ఆస్ట్రేలియాలో పురుగులు ఉండవని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నిజానికి, వీటి బెడద ఏడాది పొడుగునా ఉంటూనే ఉంటుంది. నల్లులు, ఎలుకలు, చెదపురుగులు, మరియు బొద్దింకలు శీతాకాలంలో ఎక్కువగా మన ఇళ్లలోకి రావడానికి ప్రయత్నిస్తాయి. ఈ ఎపిసోడ్‌లో, ఈ పురుగులను ఎలా నివారించాలో నిపుణుల సలహాలను తెలుసుకుందాం.

Published

By Zoe Thomaidou

Presented by Sandya Veduri

Source: SBS

Skip to podcast episode content

శీతాకాలంలో ఆస్ట్రేలియాలో పురుగులు ఉండవని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నిజానికి, వీటి బెడద ఏడాది పొడుగునా ఉంటూనే ఉంటుంది. నల్లులు, ఎలుకలు, చెదపురుగులు, మరియు బొద్దింకలు శీతాకాలంలో ఎక్కువగా మన ఇళ్లలోకి రావడానికి ప్రయత్నిస్తాయి. ఈ ఎపిసోడ్‌లో, ఈ పురుగులను ఎలా నివారించాలో నిపుణుల సలహాలను తెలుసుకుందాం.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now