SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
ఓటు ఎలా వేయాలో తెలుసా?

Un uomo inserisce una scheda elettorale in un'urna. Source: iStockphoto / Sadeugra/Getty Images/iStockphoto
ఈ ఫెడరల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి కోటి 80 లక్షల మంది ఆస్ట్రేలియన్లు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో ఎన్నికల ప్రక్రియను ఓ స్వతంత్ర సంస్థ — Australian Electoral Commission (AEC) నిర్వహిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వం ఎన్నుకోవాలి కాబట్టి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలి. ఎన్నికల రోజున, ప్రతీ గంటకు దాదాపు 10 లక్షల మంది ఓటర్లు ఓటు వేస్తారని AEC అంచనా వేస్తుంది. మరింత సమాచారాన్ని ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.
Share