SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
India Update: భీమా, ఆరోగ్య పరికరాలపై GST మినహాయింపు… సెప్టెంబర్ 22 నుంచి అమలు..

Indian Finance Minister Nirmala Sitharaman delivers her remarks during the High Level Seminar on Strengthening Global Collaboration for Tackling Food Insecurity on the sidelines of the G20 Finance Ministers and Central Bank Governors Meeting in Nusa Dua, Bali, Indonesia, Friday, July 15, 2022 Credit: AAP Image/Sonny Tumbelaka/AP
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరట కల్పించేందుకు జీఎస్టీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. 12%, 28% శ్లాబ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 22 నుంచి ఈ కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Share