వారి మృతదేహాలను అంత్యక్రియలకు ఇంటికి పంపడమంటే అంత చిన్న విషయం కాదు. 15 ఏళ్ల నుండి తన వంతు సహాయం గా 500 లకు పైగా విద్యార్థులను ఆదుకున్న కమ్యూనిటీ హీరో కధ ఇది. ఆయనే శ్రీనాధ్ బ్రహ్మపురం గారు. వారు మాట్లాడుతూ, తన ఊపిరి ఉన్నంత వరకు సహాయం చేస్తూనే ఉంటానని చెప్పారు . ఇంతటి మహత్కార్యం చేసేందుకు స్ఫూర్తి ఎవరో మరియు భారత్ కు పంపడానికి తీసుకోవాల్సిన ఆమోదాల గురించి ఈ పోడ్కాస్ట్ లో తెలియజేస్తున్నారు. అయన కధ మరి కొందరికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాము..
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.