ఇది వార్షిక వేతనాల సమీక్షలో భాగంగా , ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా లేబర్ ప్రభుత్వం జీతాలను పెంచాలని కోరుతుంది.
ప్రతి ఏడాది వేతనం ఎంతమేరకు పెంచాలో ప్రభుత్వం సూచిస్తోంది.ఈ సంవత్సరం 4.1 శాతంగా ఉన్న దేశ ఆర్ధిక పరిస్థితికి అనుగుణంగా వేతనాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.