లోహిత్ సిడ్నీ టీమ్ లో ఉన్న రాజేష్ మరియు శరత్ లు SBS తెలుగు స్టూడియోస్ కి వచ్చి వారి స్టూడెంట్ విషయాలను మనతో పంచుకున్నారు. విద్యార్థులు మొదట జాబ్స్ కి ఎలా approach కావాలి అనే విషయం పై చాలా క్లియర్ గా చెప్పారు.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.