SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
ఆస్ట్రేలియాలో ‘లులూ’ హైపర్‌మార్కెట్...రిటైల్ రంగంలో పోటీ పెరగాలంటూ ప్రధాని ఆహ్వానం..

Australian Prime Minister Anthony Albanese visited Lulu Hypermarket in Abu Dhabi last week as part of his official tour of the United Arab Emirates, ahead of the implementation of the landmark Australia-UAE free trade agreement.
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE ) అధికారిక పర్యటనలో భాగంగా గత వారం అబుదాబిలోని లులూ హైపర్‌మార్కెట్‌ను సందర్శించారు.
Share