వేద గ్రంథాలలో దీనిని వివరించారు కూడా . భారతదేశంలోని ప్రాచీన వేద కాలంలో ఉద్భవించిన ఆయుర్వేదం (సైన్స్ ఆఫ్ లైఫ్)లో ఉపయోగించే పద్ధతుల్లో ధ్యానం ఒకటి. కాలక్రమేణా దాని పై ఆదరణ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో, పాశ్యాత్త దేశాలు వారు మెడిటేషన్ లో ఉన్న ఉపయోగాలను గుర్తించి వారు లబ్ది పొందుతున్నారు. ఇది మన భారతీయ సంస్కృతీ లో భాగం అని గుర్తు చేసుకుంటూ , ఈ రోజు మెడిటేషన్ గురించిన ఈ విషయాలను హరి క్రిస్ , 25 ఏళ్ల అనుభవం ఉన్న మెడిటేషన్ టీచర్ తో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.