SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
200 మందికి పైగా విద్యార్థులతో మెల్బోర్న్‌లో అంగరంగ వైభవంగా Team Envision గణేష్ ఉత్సవం..

Team Envision Ganesh Utsav – marking 10 glorious years of devotion, culture and community service in Melbourne.
2015లో అడిలైడ్‌లో చిన్నగా మొదలైన గణేష్ ఉత్సవం…ఇప్పుడది మెల్బోర్న్‌లో వేలాదిమంది పాల్గొనే మహోత్సవంగా మారింది.
Share