SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
మెల్బోర్న్‌లో ఘనంగా విజయదశమి మహోత్సవం..

The Melbourne team from the Hindu Maha Sabha is organising a grand Vijaya Dashami festival featuring Raavan Dahan, Bathukamma, camel rides, and more. Event organiser Dinesh Gourisetty has shared further details about the event.
మెల్‌బోర్న్ హిందూ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు జరగనున్నాయి. రావణ దహనం, బతుకమ్మ, ఒంటె సవారీలతో పాటు మరెన్నో విశేషాలను ఈ సందర్భంగా దినేష్ గౌరిసెట్టి గారు తెలియజేశారు.
Share