SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
పురుషుల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు… మీసంతో మెసేజ్ ఇస్తున్న ‘Movember’ క్యాంపెయిన్…

Nick Attam from Townsville has been running the Movember initiative since 2003 to raise awareness about men’s health. Credit: Nick Attam
ఆస్ట్రేలియాలో ఉన్న వలసదారుల్లో, అందులోను ప్రత్యేకంగా పురుషుల ఆరోగ్యం విషయంలో వారు పట్టించుకోవడం లేదంటూ కొత్త పరిశోధన చెబుతోంది. మానసిక సమస్యలు, ప్రోస్టేట్ క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్ కేసులు వీరిలో ఎక్కువగా నమోదవుతున్నాయని నిపుణులు అంటున్నారు.
Share












