SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
'భూల్ చుక్ మాఫ్', 'గ్యాంగర్స్', 'అనగనగా'..ఇంకా చూడాల్సిన చిత్రాలైతే యాక్షన్ థ్రిల్లర్లు – Film Critic రవి తేజ

Film critic Ravi Teja suggests some great movies and shows to watch this week. Don’t miss Bhool Chuk Maaf, Anaganaga, Mission Impossible, and more!
ఫిల్మ్ క్రిటిక్ రవితేజ ఈ వారం ప్రేక్షకులకు ఆసక్తికరమైన సినిమాలు, డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్‌లను సూచిస్తున్నారు. వాటిలో Bhool Chuk Maaf, Gangers, Anaganaga, Nonnas, Fountain of Youth తో పాటు, హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు Mission Impossible: The Dead Reckoning మరియు Final Destination: Blood Lines ఉన్నాయి. ఉత్కంఠభరితమైన ఈ చిత్రాలను తప్పక చూడాలని రవితేజ సూచిస్తున్నారు. పూర్తి వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
Share