SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
'కన్నప్ప' నుండి 'హుషారు' వరకు .. ఈ వారం థియేటర్లలో మరియు OTTలో చూడదగ్గ చిత్రాలు..

This week on SBS Telugu’s movie segment, we explore what’s worth watching from Kannappa to Hushaaru, across theatres and OTT. Joining us is Maneesh Reddy, a 90s kid who shares how cinema became a part of his life, from nostalgia to inspiration.
ఈ వారం మీరు చూడాల్సిన సినిమాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
Share