SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ… ఏమేమి కాయప్పునే… MTF వారి బతుకమ్మ సంబరాలు..

The Melbourne Telangana Forum is celebrating Bathukamma this year at four different locations. Lakshmi Reddy Nookala from their team explained the significance of the festival.
బతుకమ్మ పండుగ అంటే… అందమైన పూలతో బతుకమ్మను అలంకరించడం నుంచి, ఊరంతా కలసి పండుగను జరుపుకునే ఆహ్లాదభరిత వాతావరణం ఉంటుంది. పండుగ రోజున కలిసి పాడే ప్రతి పాట ఒక కథను చెబుతూ మన సంస్కృతీని తెలియజేస్తుంది. ఈ ఏడాదీ కూడా మెల్బోర్న్‌లో MTF వారు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. మరి ఈ విశేషాలను ఈ శీర్షికలో తెలుసుకుందామా?
Share