మరిన్ని విషయాలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
ఆస్ట్రేలియాలో ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త సైబర్ క్రైమ్ నమోదు !!

A general view of DP World Australia at Port Botany in Sydney, Monday, November 13, 2023. DP World Australia, which was the target of a malicious cyber attack, is focused on getting containers at ports across Australia moving again. (AAP Image/Dean Lewins) NO ARCHIVING Source: AAP / DEAN LEWINS/AAPIMAGE
ఆస్ట్రేలియాలో ప్రతి ఆరు నిమిషాలకు ఒక కొత్త సైబర్ క్రైమ్ సంఘటన నమోదవుతోందని ఆస్ట్రేలియన్ సిగ్నల్స్ డైరెక్టరేట్ యొక్క సైబర్ థ్రెట్ రిపోర్ట్ పేర్కొంది - గత సంవత్సరంతో పోలిస్తే 23 శాతం పెరిగింది.
Share