లోకల్ స్పోర్టింగ్ క్లబ్లకు అయితే, ఈ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.
కానీ ఫుట్బాల్ జాయిన్ అవ్వాలంటే ఖర్చు తో కూడిన పని. దీని వల్లనే కొంత మంది వెన్నక్కి తగ్గాల్సి వస్తుంది. కొన్ని కమ్యూనిటీ సర్వీస్ వారు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఆ వివరాలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.