1973లో ప్రారంభమైన వరల్డ్ హెరిటేజ్-లిస్టెడ్ భవనం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ సెలబ్రిటీలు, ప్రదర్శకులు మరియు ఈవెంట్ లకు ఆతిథ్యం ఇచ్చింది.1955 డిజైన్ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 232 ఎంట్రీలను ఓడించిన డానిష్ వాస్తుశిల్పి జోర్న్ ఉట్జోన్ సిడ్నీ ఒపెరా హౌస్ ను రూపొందించారు.
ఈ వేడుకకు 37,000 మందికి పైగా హాజరయ్యారు.మరిన్ని విషయాలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.