కానీ దానికి సంబంధించి ఎలాంటి వీసాను మనం దరఖాస్తు చేయాలనే విషయం తెలియాలి. అసలు ఈ ప్రక్రియను ఎలా మొదలుపెట్టాలి, తల్లితండ్రుల విసాలలో ఉండే విభిన్న ఎంపికల గురించి ఈ రోజు రమేష్ గొర్ల గారు , రిజిస్టర్డ్ మైగ్రేషన్ ఏజెంట్ తో మాట్లాడి తెలుసుకుందాం. 5 నుండి 10 సంవత్సరాల వీసా వివరాలతో పాటు శాశ్వత నివాసిగా ఉండే వీసా గురించి కూడా ఈ పోడ్కాస్ట్ లో వివరించారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.