అసలు ఏ మందులు కొనుక్కోవచ్చు, ఎలాంటి క్రానిక్ కాండిషన్స్ కి స్టేజి 1 లో అమలు చేసారు అన్న విషయాలు గురించి రాఘవ్ నారా, మెల్బోర్న్ వెవర్లీ జీప్ తో మాట్లాడి తెలుసుకుందాం.
PBS Scheme ద్వారా $180 కు పైగా ఆదా చేయవచ్చు!!

సెప్టెంబర్ 1వ తేదీ నుండి పార్లమెంట్ అమలు చేసిన PBS scheme (Pharmaceutical Benefits Scheme) లో భాగంగా 60 రోజుల మందుల కొనుక్కోవచ్చు.
Share