గృహ వినియోగదారులకు ఇది కొంత ఊరట కలిగించే విషయమే, అయినప్పటికీ, క్లీనర్ ఎనర్జీ కు మార్పు చెందే సమయంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవచ్చు అని నిపుణులు భావిస్తున్నారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.